ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. కుటుంబ ఆర్థిక సంక్షోభం, మొబైల్ అడిక్షన్ నేపథ్యంగా పోలీసులు విచారణ చేపట్టారు.
Tag: Telugu Crime News
తాడేపల్లిలో విలేకరుల పేరుతో బెదిరింపులు – ఇద్దరు నిందితుల అరెస్ట్
తాడేపల్లిలో విలేకరులమని చెప్పుకుని రేషన్ డీలర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు.
విజయవాడలో అంతరాష్ట్ర సైబర్ ముఠా అరెస్ట్ | అమాయకుల పేర్లతో బ్యాంక్ ఖాతాల దందా బయటపడింది
అమాయక నిరుద్యోగుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి విదేశీ సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల లావాదేవీలతో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఐబొమ్మ నాది అని ఎవరు చెప్పారు?” – మీడియాను ప్రశ్నించిన ఐబొమ్మ రవి | సంచలన వ్యాఖ్యలు
ఐబొమ్మ రవి మీడియా ముందే ఎదురుదాడి. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ఆరోపణలపై ఖండన. గుర్తింపు పత్రాల దుర్వినియోగంపై పోలీసుల షాకింగ్ వివరాలు.
కోయంబత్తూరులో వివాహేతర సంబంధం అనుమానంతో భర్తపై భార్య దాడి చేసిన ఘటన
తమిళనాడు కోయంబత్తూరులో సంచలనం సృష్టించిన ఘటన. భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భార్య కత్తితో మర్మాంగం కోసిన దారుణం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Andhra Crime: అన్న హత్య పగతో వదినపై ఘాతుకం
కర్నూలు జిల్లాలో అన్న హత్య పగతో మరిది వదినను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
రూ.1,500 కోసం స్నేహితుడిని హత్య చేసిన యువకుడు – బళ్లారి దారుణం పోలీసుల విచారణలో బయటికి వచ్చిన నిజాలు
బళ్లారిలో రూ.1,500 పంచుకునే విషయంలో జరిగిన వివాదం ఓ యువకుడి హత్యగా మారింది. మద్యం మత్తులో స్నేహితుడిని బీరు సీసాతో కొట్టి చంపిన సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో బయటపడిన షాకింగ్ వివరాలు.
ఐబొమ్మ రవి కేసులో పెద్ద మలుపు…రోజురోజుకీ బిగుస్తున్న ఉచ్చు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో సీఐడీ అధికారుల ప్రవేశం. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్, సినిమా పైరసీ నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా విచారణ. రవికి సహకరించిన వారిపై దర్యాప్తు బిగుస్తోంది.
కాన్పూర్‌లో క్రైమ్ షాక్: మహిళ ఆత్మరక్షణగా నాలుక కొరికేసిన ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వివాహితపై మాజీ ప్రియుడు దాడి చేయడానికి చేసిన యత్నం తీవ్ర విషాదానికి దారితీసింది. బలవంతపు ముద్దు ప్రయత్నానికి ఆత్మరక్షణగా మహిళ అతడి నాలుక కొరికేసిన సంఘటన కేసు వివరాలు.
తాళి కట్ట వలసిన వరుడు! వధువు తలని గోడకేసి కొట్టి హతమార్చాడు!?
గుజరాత్‌లో పెళ్లికి గంట ముందు వరుడే వధువును హత్య చేసిన ఘటన సంచలనం. సహజీవనం, పెళ్లి నిర్ణయం, చిన్న గొడవతో జరిగిన ఈ దారుణంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.