30% వేతనాల పెంపుదల డిమాండ్‌తో టాలీవుడ్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నిర్మాత SKN తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య విభేదాలు, షూటింగ్‌లపై ప్రభావం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Tag: Telugu Cinema
హరిహర వీరమల్లు పై నెగటివ్ ప్రచారం… ఏదో కుట్ర జరుగుతోంది: ఏఎం రత్నం
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ పై కావాలనే నెగటివ్ ప్రచారం జరుగుతోందని నిర్మాత ఏఎం రత్నం ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు, డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ విషయంలో అసత్య ప్రచారం జరుగుతోందంటూ తీవ్రంగా స్పందించారు.