మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా టాలీవుడ్ ఎంట్రీ – సత్య హీరోగా ‘జెట్లీ’ మూవీ

మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న ‘జెట్లీ’ సినిమాలో శివానీ రాయ్ పాత్రలో కనిపించబోతోంది. రియా ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ ఎంట్రీపై పూర్తి వివరాలు.

కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత కెరీర్ స్పీడ్ పెంచి – ఇప్పుడు దర్శకురాలిగా మారేందుకు సన్నాహాలు

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారి, ఇప్పుడు దర్శకురాలిగా అడుగుపెడుతున్నది. సొంత కథ రాస్తున్నట్లు ఆమె వెల్లడించడంపై సినీ పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. డీప్‌ఫేక్ సమస్యపై కఠిన చట్టాలు అవసరమని కీర్తి డిమాండ్ చేసిన వివరాలు.

ఐబొమ్మ రవి త్వరలో బయటకు వస్తాడా? మహాసేన రాజేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై మహాసేన రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పైరసీ, ఓటీటీ నష్టం, సినీ ఇండస్ట్రీపై ప్రభావం, మూవీ రూల్జ్ ప్రమాదం వంటి విషయాలపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు చదవండి.

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రికార్డు వసూళ్లు – తెలుగు రాష్ట్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆధిక్యం

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్ల వసూళ్లు సాధించినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వసూళ్లలో ఆధిక్యంలో నిలిచింది. రెండు సినిమాల మధ్య కలెక్షన్ల తేడా ఎంతంటే? వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

RRR కాంబో మళ్లీ రిపీట్.. రామ్‌చరణ్–జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో నెల్సన్ దిలీప్ కుమార్ భారీ మల్టీస్టారర్ ప్లాన్!

‘ఆర్ఆర్ఆర్’లో సెన్సేషన్ సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్–రామ్‌చరణ్ జోడీ మళ్లీ తెరపైకి వస్తుందా? ‘జైలర్’ ఫేమ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ కాంబోతో భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్‌లో హాట్ టాపిక్. పూర్తి వివరాలు తెలుసుకోండి.