విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లిపై అధికారిక ప్రకటన చేశారు. అభిమానులు పెట్టిన ‘విరోష్’ పేరునే తమ వివాహ వేడుకకు అధికారికంగా స్వీకరించారు.
Tag: Telugu Cinema News
నా ఫ్యామిలీని తిట్టారు.. విడాకుల సమయంలో చాలా ఏడ్చాను: నిహారిక
విడాకుల సమయంలో తనపై, తన కుటుంబంపై వచ్చిన విమర్శలపై నిహారిక ఎమోషనల్ కామెంట్స్. ఫ్యామిలీ సపోర్ట్ గురించి ఆమె ఏమన్నదంటే..
Khushbu Sundar: అందుకే ఆ హీరోలతో సినిమా చేయలేకపోయా.. ఇన్నాళ్లకు అసలు కారణం చెప్పిన ఖుష్బూ
నటి ఖుష్బూ తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, చిరంజీవితో ఎందుకు హీరోయిన్‌గా నటించలేకపోయానో తాజాగా వెల్లడించారు.
అనసూయ కొత్త బ్లాగ్ ప్రారంభం: టాలీవుడ్‌లో లింగ వివక్షపై గొంతు విప్పబోతున్న స్టార్ యాంకర్
స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ త్వరలో కొత్త బ్లాగ్ ప్రారంభించబోతున్నారు. టాలీవుడ్‌లో లింగ వివక్ష, మహిళలకు అవకాశాల లేమిపై తన అభిప్రాయాలను బయటపెట్టనున్నట్లు వెల్లడించారు. IYKYK వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.
బాబు విత్ బాలయ్య… ఈసారి నారావారిపల్లెలో మిస్ అయిన ఎనర్జీ!
ప్రతి సంవత్సరం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి చేసే నందమూరి బాలకృష్ణ ఈసారి ఎందుకు కనిపించలేదు? అఖండ–2 తర్వాత బాలయ్య మౌనంపై ఫ్యాన్స్‌లో చర్చ.
ధనుష్ – మృణాల్ ఠాకూర్ పెళ్లి టాక్.. ఫిబ్రవరి 14న వివాహమా?
ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారా? ఫిబ్రవరి 14న వివాహం అంటూ కోలీవుడ్‌లో వినిపిస్తున్న హాట్ టాక్ పూర్తి వివరాలు.
మెగా ఫ్యాన్స్‌కు పండుగ… జనవరి 4న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ జనవరి 4న విడుదల. చిరంజీవి–వెంకటేశ్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్.
6వ తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందా? అనుష్క శెట్టి కామెంట్స్ వైరల్
బాహుబలి దేవసేన అనుష్క శెట్టి 6వ తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర కథనం.
మాట జార్చిన అనిల్ రావిపూడి.. చిరంజీవి సినిమాలో వెంకటేష్ పాత్రపై క్లారిటీ!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్ పాత్రపై అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా క్లైమాక్స్‌లో వెంకీ పాత్రపై ఆసక్తికర లీక్.
14 టేక్‌లు చేయించాడు.. దర్శకుడిపై సీరియస్ అయిన ప్రకాష్ రాజ్
అంతఃపురం సినిమా సమయంలో 14 టేక్‌లు తీసుకున్న దర్శకుడిపై సీరియస్ అయ్యానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే.