హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఆధునిక అటానమస్ నావిగేషన్ టెక్నాలజీతో నడిచే ఈ విద్యుత్ బస్సులు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.