మేడ్చల్ జిల్లాలో ఈఎంఐలు చెల్లించలేక ఫైనాన్సర్ల వేధింపులతో 34 ఏళ్ల యువకుడు ఆత్మహత్య. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతోంది.
Tag: telangana news
హార్వర్డ్ ఏఐ సింపోజియంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం.. దేశం నుంచి ఒక్కరే
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం లభించింది. భారత్ నుంచి ఏకైక ముఖ్యమంత్రిగా ఎంపిక.
నాంపల్లి ఫర్నిచర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, ఇద్దరు చిన్నారులు సహా ప్రాణనష్టం
హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. విషపూరిత పొగ, భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ.
Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం
Singur Phase-3 pipeline repair works cause water supply disruption in several Hyderabad areas today. Check affected locations here.
Telangana: వైన్ షాప్ వద్ద ఫుల్‌గా మద్యం తాగి యువకుడు మృతి.. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన
ఖమ్మం జిల్లా వేంసూరులో వైన్ షాప్ వద్ద మద్యం సేవించి యువకుడు మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు.
అన్వేష్ కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ
హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో యూట్యూబర్ అన్వేష్‌పై దర్యాప్తు వేగవంతం. యూజర్ ఐడీ వివరాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌కు సైబర్ క్రైమ్ పోలీసుల లేఖ.
Hyderabad New Year Celebrations: డీజే మోతకు చెక్, న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన నిఘా
హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ప్రత్యేక దృష్టి. పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లపై కఠిన నిఘా, డ్రగ్స్, డీజే సౌండ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హెచ్చరికలు.
తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత: మరో రెండు రోజులు అలాగే, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
పుష్ప-2 తొక్కిసలాటలో తల్లిని కోల్పోయిన చిన్నారి శ్రీతేజ్—ఒంటి నిండా ట్యూబులతో జీవనపోరాటం…
పుష్ప-2 తొక్కిసలాటలో తల్లిని కోల్పోయిన చిన్నారి శ్రీతేజ్ ఇంకా మంచానికే పరిమితం. నెలకు రూ.1.25 లక్షల చికిత్స ఖర్చుతో తండ్రి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం…తల్లి ఆత్మహత్య…!?
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం నుంచి ఆత్మహత్యలు, కుటుంబాల మధ్య పోటీలు, నామినేషన్ పత్రాల చోరీ వరకు చోటుచేసుకున్న ఘటనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.