తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు ప్రతిరోజూ పల్లీ–బెల్లం చిక్కీలను అందించే వినూత్న కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. రక్తహీనత నివారణ, పిల్లల ఎదుగుదలకు తోడ్పడే ఈ కార్యక్రమం 60,000 అంగన్‌వాడీల్లో అమలు కానుంది.
Tag: Telangana Latest News
ఆధార్ కార్డు లేదనే నెపంతో రోగిని చేర్చుకోని ఆసుపత్రి సిబ్బంది – మార్చూరీలోంచి కదిలిన రోగి!
మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో మానవత్వం మర్చిపోయిన ఘటన. ఆధార్ కార్డు లేకపోవడంతో రోగిని చేర్చుకోలేదు. రెండు రోజుల పాటు వైద్యం లేక ఇబ్బంది పడిన రోగిని మార్చూరీలో ఉంచారు, తరువాత కదలికలు కనిపించడంతో సంచలనం.
కోతుల బెడదకు తెర ఎప్పుడు? – తెలంగాణలో కోట్ల రూపాయలు ఖర్చు, ఫలితం మాత్రం సున్నా
తెలంగాణలో కోతుల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. నిర్మల్ కోతుల రక్షణ కేంద్రం, సిమ్లా మోడల్ విఫలమవ్వడానికి కారణాలు, రైతుల పంట నష్టాలు – పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.
కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి – ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడు, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. చేపల వేటకు వెళ్లిన యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం, ఇన్‌ఫ్లో–అవుట్‌ఫ్లో వివరాలు, అధికారుల హెచ్చరికలు తెలుసుకోండి.
తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్లపై భారీ ఛార్జీలు – వాహన యజమానులకు షాక్
తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ లవర్స్‌కి షాక్..! రవాణా శాఖ ఫీజులు భారీగా పెంచింది. ఇకపై ఫ్యాన్సీ నంబర్ కోసం జేబుకు చిల్లు పడటం ఖాయం. కొత్తగా ఎంత పెరిగాయో తెలుసుకోండి.
SLBC సొరంగ దుర్ఘటనకు నేటితో నాలుగు నెలలు.. ఆరుగురు మృతదేహాల ఆచూకీ ఎప్పటికి?
నాగర్‌కర్నూల్:శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగ ప్రమాదం జరిగిన నాలుగు నెలలు గడిచినా, ఇప్పటికీ ఆరుగురు కార్మికుల మృతదేహాల ఆచూకీ లభ్యం కాలేదు. ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఈ ఘోర […]