తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ డాక్టర్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదికి ఒక్క నెల సేవలందించాలని కోరారు. ఇది పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, డాక్టర్లకు ఆత్మసంతృప్తిని కూడా ఇస్తుందని తెలిపారు.