Ration Cards: ఎప్పుడైనా అప్లై చేసుకోండి.. నిరంతర జారీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం. పూర్తి వివరాలు చదవండి.

Telangana Farm App: ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే ట్రాక్టర్, హార్వెస్టర్

తెలంగాణ రైతులకు శుభవార్త. ఫామ్ యాప్ ద్వారా ట్రాక్టర్, హార్వెస్టర్, డ్రోన్లు మొబైల్‌లోనే బుక్ చేసుకునే అవకాశం. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం కొత్త డిజిటల్ విధానం.

రైతు భరోసాపై గుడ్ న్యూస్.. డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ రైతులకు కీలక అప్డేట్. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశముంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు కార్డులు అందనుండగా, ఈ సారి స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.