తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి 22 రకాల అవసరమైన వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ను సమ్మర్ లోపే అందించనుంది.
Tag: Telangana Government
Telangana Government: అత్యంత పేదల కోసం తెలంగాణలో కొత్త కార్యక్రమం.. ఇంటింటి సర్వేతో లబ్ధిదారుల ఎంపిక
తెలంగాణ ప్రభుత్వం అత్యంత పేదల గుర్తింపుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో సహాయం అందించనుంది.
Revanth Reddy: మూసీకి మహర్దశ.. రూ.4 వేల కోట్ల ప్రాజెక్టుతో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయా?
మూసీ నది పునరుజ్జీవనానికి సీఎం రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళిక. రూ.4 వేల కోట్ల ఏడీబీ రుణం, గోదావరి జలాల తరలింపు, 55 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం నిర్మాణం పూర్తి వివరాలు.