తెలంగాణ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లోడ్‌పల్లి అడవిలో పంచపూల మొక్కలు తిని 90 గొర్రెలు మృతి. లాంటానా కామరా వల్ల కలిగే ముప్పు గురించి నిపుణుల హెచ్చరికలు. మానవులకు కూడా ప్రమాదకరం.