హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ల అవమానకర ప్రవర్తన కారణంగా మానసిక వేదనకు గురైన దళిత ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం.
Tag: Telangana Education News
TS Inter 2026 Exams: షెడ్యూల్ ప్రకటించిన బోర్డు, 9.8 లక్షల మంది విద్యార్థులు సిద్ధం
తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పూర్తి టైమ్ టేబుల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ UG, PG దూరవిద్య పరీక్షల ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం నిర్వహించిన యూజీ, పీజీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నవంబర్ 12లోగా రీవాల్యుయేషన్ దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ సూచించింది.
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల – ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు, ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ ప్రారంభం
తెలంగాణ ఇంటర్ బోర్డు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనుంది. ఈసారి ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రవేశపెట్టి, సిలబస్‌లో పలు మార్పులు చేసింది.
తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల – మార్చి 16 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం
తెలంగాణలో 2026 పదో తరగతి (SSC) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పూర్తి టైమ్‌టేబుల్, సబ్జెక్ట్ తేదీలు, సమయాలు తెలుసుకోండి.