ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డా. వైఎస్. రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్సార్‌ను “జనహృదయనేత”గా కీర్తిస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు.