జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో విజయం వైపు దూసుకెళ్తోంది. రేవంత్ వ్యూహం, బూత్ మేనేజ్‌మెంట్, కేడర్ జోష్ గెలుపుకు కారణాలు.
Tag: Telangana Congress
వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా షర్మిల భావోద్వేగ నివాళి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా షర్మిల ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ, ఏఐసీసీ అగ్రనేతలకు లేఖలు రాసినట్లు వెల్లడించారు.