చిరంజీవి ట్రస్ట్‌కు కేంద్రం FCRA అనుమతి: విదేశీ విరాళాలు స్వీకరించడం సులభం

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు కేంద్రం FCRA అనుమతులు మంజూరు చేసింది. తద్వారా, ట్రస్ట్ విదేశీ విరాళాలు స్వీకరించి సేవలను మరింత విస్తరించగలదు.

ఉచిత బస్సులపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు: “ఉచితాలు ఎవరు అడిగారు?”

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటు అభిప్రాయం. రాష్ట్ర అభివృద్ధికి సంపద సృష్టే ముందుగా కావాలని, ఉచితాలు అప్పుల బరువు అని ఆయన గుర్తు చేసినట్టు వార్త.

“శతాబ్దాల శబ్దం – అనాసాగర శాసనంలో కాకతీయ చరిత్ర సందేశం”

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి:తెలంగాణ ప్రాచీన చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం, అనాసాగర గ్రామంలో శనివారం ఒక అరుదైన కాకతీయ కాలం నాటి శాసనం బయటపడింది. ఇది […]