Virat Kohli: మహాకాళుని చెంత కోహ్లీ, కుల్దీప్.. ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో భారత స్టార్‌లు

Virat Kohli News: ఇండోర్ వన్డేకు ముందు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించారు. ఇండోర్‌లో కోహ్లీ బ్యాడ్ రికార్డు చెరిపేస్తాడా?

ఆసియా కప్ 2025: శుభమన్ గిల్ ఎంట్రీతో సంజూ శాంసన్‌కు కష్టకాలం

ఆసియా కప్ 2025లో శుభమన్ గిల్ ఎంట్రీతో టీమిండియా ఓపెనింగ్‌లో సంజూ శాంసన్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఓపెనర్‌గా మూడు సెంచరీలు చేసిన సంజూ ఇప్పుడు మిడిలార్డర్‌లో రాణించాల్సిన పరిస్థితి. రాబోయే మ్యాచ్‌లు అతని కెరీర్‌కు కీలకం కానున్నాయి.