ఆంధ్రప్రదేశ్ టీడీపీలో మళ్లీ కలహాలు భగ్గుమన్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆదేశాలు, పల్లా శ్రీనివాసరావుతో భేటీ రాజకీయ చర్చకు దారితీసింది.
Tag: TDP News
గల్లా జయదేవ్ రీఎంట్రీకి సంకేతాలు – టిడిపిలో తిరిగి చేరే అవకాశమా?
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ రీఎంట్రీకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు, లోకేష్‌తో వేదిక పంచుకోవడం, కాణిపాకం ఆలయ సందర్శనలో చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ టిడిపిలోకి చేరతారని ఊహాగానాలు బలపరుస్తున్నాయి.