తమిళ టెలివిజన్ రంగంలో విషాదం. ప్రముఖ సీరియల్ నటి నందిని (20) ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఒత్తిడే కారణమని సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.