ఆసియా కప్ 2025లో శుభమన్ గిల్ ఎంట్రీతో టీమిండియా ఓపెనింగ్‌లో సంజూ శాంసన్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఓపెనర్‌గా మూడు సెంచరీలు చేసిన సంజూ ఇప్పుడు మిడిలార్డర్‌లో రాణించాల్సిన పరిస్థితి. రాబోయే మ్యాచ్‌లు అతని కెరీర్‌కు కీలకం కానున్నాయి.
Tag: T20 Cricket
ఆసియా కప్ 2025 షెడ్యూల్ విడుదల: భారత్ – పాకిస్తాన్ మూడు సార్లు తలపడే అవకాశం!
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్లు మూడుసార్లు తలపడే అవకాశం. సెప్టెంబర్ 9 నుండి 28 వరకూ టోర్నీ, మొత్తం 19 మ్యాచ్‌లు. పూర్తి షెడ్యూల్, గ్రూపుల వివరాలు, కీలక తేదీలు చదవండి.