సుప్రీంకోర్టు వీధి కుక్కల సమస్యపై కీలక తీర్పు ఇచ్చింది. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌ తర్వాతే తిరిగి వదలాలని ఆదేశించింది. రోడ్లపై ఆహారం పెట్టడం నిషేధం. ఫీడింగ్ స్పేస్‌లు తప్పనిసరి. జాతీయ స్థాయి పాలసీ అవసరమని కోర్టు సూచించింది.