తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి 22 రకాల అవసరమైన వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ను సమ్మర్ లోపే అందించనుంది.