జడ్చర్ల గురుకులంలో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు – ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని‌పై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు. దర్యాప్తు పురోగతి, అధికారులు తీసుకున్న చర్యలు వివరాల్లో.

జేఎన్‌టీయూ నాచుపల్లి ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం – ‘ఇంటరాక్షన్‌’ పేరుతో జూనియర్లపై మానసిక వేధింపులు

జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం. సీనియర్లు ‘ఇంటరాక్షన్‌’ పేరుతో జూనియర్లపై మానసిక వేధింపులు జరిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్. యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.