ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 1న నైపుణ్య పోర్టల్ ప్రారంభం, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అమలు లాంటి చర్యలు చేపట్టనున్నారు.