ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. పరీక్షలు మార్చి 16 నుండి ప్రారంభమవుతాయి. ఫీజు చెల్లింపు తేదీలు, హాల్‌టికెట్‌లో QR కోడ్ మ్యాప్ వివరాలు, 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక వివరాలు తెలుసుకోండి.