శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆధార్ కార్డు లేకుండానే భక్తులకు టోకెన్లు మంజూరు చేస్తున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 వరకు దర్శనం అవకాశం.