హైదరాబాద్‌లో వీర్యం, అండాల దాతల పేరుతో నడుస్తున్న అసాంఘిక రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. బిచ్చగాళ్ల నుంచి వీర్యం, మహిళల నుంచి అండాలు సేకరించి సంతాన ఆశతో బాధపడుతున్నులకు విక్రయించిన ఘటనపై వివరాలు ఇవే…