రాజస్థాన్‌కు చెందిన రాంలాల్ బాల్య వివాహం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ఐదో ప్రయత్నంలో నీట్ యూజీ క్వాలిఫై అయ్యాడు. ఈ స్ఫూర్తిదాయక విజయ గాధ చదవండి.
Tag: Special Story
USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్: సముద్రంపై తేలియాడే నగరం.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక విశేషాలు
అమెరికా నూతన తరం విమాన వాహక యుద్ధనౌక USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ ప్రత్యేకతలు, అణు శక్తి, విమానాల సామర్థ్యం, ఫ్రాన్స్ చార్లెస్ డి గల్లె నౌకతో పోలిక సహా పూర్తి విశ్లేషణ.
1976లో కనిపించకుండా పోయిన రైలు…43 ఏళ్ల తర్వాత ఆకస్మికంగా NASA కెమెరాలో!
1976లో కనిపించకుండా పోయిన భారత రైల్వే రైలు 43 ఏళ్ల తర్వాత NASA ఉపగ్రహంలో కనిపించిన ఆశ్చర్యకర కథ. తిన్సుకియా అడవుల్లో దాగిన రహస్యం వెలుగులోకి.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా శకం ముగిసిందా? – బ్యాక్‌గ్రౌండ్, దాడులు, ఎన్కౌంటర్ పూర్తి కథ
మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా అసలు నేపథ్యం ఏమిటి? కోట్ల రివార్డ్ ఉన్న హిడ్మా చేసిన భారీ దాడులు, 76 మంది CRPF జవాన్ల దాడిలో పాత్ర, ఆపరేషన్ ప్రహార్, ఏపీ-తెలంగాణ సరిహద్దు ఎన్కౌంటర్ వివరాలు – పూర్తి స్పెషల్ స్టోరీ.
83 ఏళ్లుగా విడదీయలేని ప్రేమ – గిటెన్స్ దంపతుల అపూర్వ జీవనకథ
83 ఏళ్లుగా విడదీయలేని బంధంతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఎలియనర్–లైల్ గిటెన్స్ ప్రేమకథ. 216 ఏళ్ల కలిపిన వయసుతో ప్రపంచంలోనే వృద్ధ దంపతులు.
26 గంటల పాటు సముద్రంలో తేలిన మత్స్యకారుడు – జీవితం, మరణం మధ్య ఘోర పోరాటం!
తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు శివమురుగన్ 26 గంటల పాటు సముద్రంలో తేలుతూ జీవితం కోసం పోరాడాడు. జల్లి చేపల కాట్లు, అలలతో పోరాడిన ఈ అద్భుతం కథ తెలుసుకోండి.
తాజ్ మహల్ — ప్రేమకు ఎదిగిన శిల్పం: నిర్మాణం, ఖర్చు మరియు తాజా రక్షణ చర్యలు
తాజ్ మహల్ నిర్మాణం 1632లో ప్రారంభమై 1653లో ముగిసింది. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అద్భుత స్మారకం ప్రేమకు, వాస్తు శిల్పానికి చిహ్నంగా నిలిచింది. నిర్మాణ ఖర్చు, సందర్శన వివరాలు, యాంటీ డ్రోన్ రక్షణ చర్యలు తెలుసుకోండి.
అమెరికా వైట్ హౌస్‌లో ట్రంప్ కలల బాల్ రూమ్: చారిత్రాత్మక మార్పు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ తూర్పు వింగ్‌లో కొత్త బాల్ రూమ్ నిర్మాణం ప్రారంభించారు. చారిత్రాత్మక మార్పులు, 1,000 మంది సామర్థ్యం, నేషనల్ పార్క్ సర్వీస్ మరియు అంతర్జాతీయ విమర్శలు వివరాలు.