ఏపీలో ఘోర రైలు ప్రమాదం: టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం, ఒకరి మృతి

ఆంధ్రప్రదేశ్ యలమంచలి వద్ద టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. B1, M2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం. ఒకరు మృతి చెందినట్లు సమాచారం.

విజయవాడ రైల్వే డివిజన్‌లో భారీ మార్పులు: జూలై, ఆగస్టు నెలల్లో 100కు పైగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు

విజయవాడ రైల్వే డివిజన్‌లో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా జూలై 23 నుంచి ఆగస్టు 24 వరకూ 100కు పైగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు, రీషెడ్యూల్ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్లాన్ చేసుకోవాలి.