సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ యూట్యూబర్ చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆలయ అధికారులు తేల్చారు. భద్రాచలం లడ్డూ వివాదంతో కలిసి బయటపడిన అసలు నిజాలు ఇవే.