WPL 2026 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. ఐదు జట్లు మొత్తం 67 మంది క్రీడాకారిణులను కొనుగోలు చేశాయి. దీప్తి శర్మ ₹3.20 కోట్ల రికార్డు ధర. ప్రతి జట్టు పూర్తి స్క్వాడ్ వివరాలు ఇక్కడ చూడండి.
Tag: Smriti Mandhana
జెమీమా రోడ్రిగ్స్ పర్సనల్ రీజన్‌లతో WBBLకు గుడ్‌బై… అసలు స్టోరీ ఇదే
స్మృతి మంధాన కుటుంబానికి అండగా ఉండేందుకు జెమీమా రోడ్రిగ్స్ WBBLకు రెండో భాగానికి దూరమవుతున్నట్లు బ్రిస్బేన్ హీట్ ప్రకటించింది.
CWC 2025 Final: షఫాలీ వర్మ, దీప్తి శర్మ సగం సెంచరీలు – భారత్ 298 పరుగులతో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత జట్టు బ్యాటర్ల దుమ్మురేపారు. షఫాలీ వర్మ, దీప్తి శర్మ హాఫ్ సెంచరీలతో రాణించగా, స్మృతి మంధాన, రిచా ఘోష్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత్ 298 పరుగులతో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.