ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని, ఆయన మానసిక వికలాంగురాలైన కుమార్తెను కేర్‌టేకర్లు ఐదేళ్ల పాటు బందీలుగా ఉంచి చిత్రహింసలు పెట్టారు. వృద్ధుడు మృతి చెందగా, కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
Tag: Shocking Crime News
కోయంబత్తూరులో వివాహేతర సంబంధం అనుమానంతో భర్తపై భార్య దాడి చేసిన ఘటన
తమిళనాడు కోయంబత్తూరులో సంచలనం సృష్టించిన ఘటన. భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భార్య కత్తితో మర్మాంగం కోసిన దారుణం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.