నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేటలో ఇద్దరు భార్యలు కలిసి భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭