SBI కస్టమర్లు జాగ్రత్త: mCASH సర్వీస్ షట్‌డౌన్ – పూర్తి వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) mCASH సేవలను నవంబర్ 30, 2025 నుంచి పూర్తిగా నిలిపేస్తోంది. OnlineSBI మరియు YONO Liteలో mCASH ద్వారా డబ్బు పంపడం, క్లెయిమ్ చేయడం ఇక సాధ్యం కాదు. కస్టమర్లు ఉపయోగించాల్సిన కొత్త ప్రత్యామ్నాయాలు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్‌ పేమెంట్‌పై ఆర్బీఐ పెద్ద షాక్

ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులు జరగవు. ఈ మార్పు వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులు వివరాలు.