రష్యా భూకంపాలు – అగ్నిపర్వతాల విస్ఫోటనాలు: ప్రకృతి ప్రళయం మళ్లీ ముంచుకొస్తుందా?

రష్యాలో ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. కురిల్ దీవుల్లో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించగా, కమ్చట్కా ద్వీపంలో నిద్రలేచిన అగ్నిపర్వతాలు లావాను వెదజల్లుతున్నాయి. సునామీ హెచ్చరికలు, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు.

రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం: శస్త్రచికిత్స మద్య భవనం ఊగినా.. డాక్టర్లు ఆపలేదు!

రష్యా కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతుండగా భవనం ఊగినా, వైద్యులు ఆపకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

రష్యాలో భూకంపం.. జపాన్ తీరాల్లో సునామీ హెచ్చరికలు – ప్రజలెవాక్యుయేషన్‌

రష్యాలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, జపాన్ తీరాల్లో భారీ సునామీ అలలు. హొక్కాయిడో నుంచి వకయామా వరకు హెచ్చరికలు, ప్రజల తరలింపు.