తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ లవర్స్‌కి షాక్..! రవాణా శాఖ ఫీజులు భారీగా పెంచింది. ఇకపై ఫ్యాన్సీ నంబర్ కోసం జేబుకు చిల్లు పడటం ఖాయం. కొత్తగా ఎంత పెరిగాయో తెలుసుకోండి.