Viral Video: బస్సు పైకప్పుపై విద్యార్థులు.. డ్రైవర్ నిర్లక్ష్యం

పాఠశాల విద్యార్థులను బస్సు పైకప్పుపై కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ వీడియో వైరల్. నెటిజన్ల ఆగ్రహం.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు సీఎం చంద్రబాబు కఠిన చర్యలు

రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన చర్యలు ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ సరిదిద్దడం, సీసీ కెమెరాలు, స్పీడ్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు.

ఆంధ్రప్రదేశ్‌ షాక్: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం – 4 మృతి, నంద్యాలలో మరో బస్సు దుర్ఘటనలో 2 మృతి.

ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళంలో తుఫాన్ వాహనం–లారీ ఢీకొని నలుగురు మృతి, నంద్యాల ఆళ్లగడ్డ వద్ద బస్సు ప్రమాదంలో ఇద్దరు చనిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విచారం వ్యాపించింది.

జడ్చర్ల NH-44లో బస్సు–యాసిడ్ ట్యాంకర్ ఢీ:  తృటిలో తప్పిన భారీ ప్రమాదం

జడ్చర్ల NH-44పై జగన్ ట్రావెల్స్ బస్సు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. 26 మంది సురక్షితం. యాసిడ్ లీకేజీతో ట్రాఫిక్ జామ్.