మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న ‘జెట్లీ’ సినిమాలో శివానీ రాయ్ పాత్రలో కనిపించబోతోంది. రియా ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ ఎంట్రీపై పూర్తి వివరాలు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭