బిహార్‌లో ఏడాది వయసున్న బాబు ఓ నాగుపామును నోటితో కొరికేసి చంపేశాడు. పాము విషంతో బాబు అపస్మారక స్థితిలోకి వెళ్లినా, వైద్యం తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. ఇదీ ఆ సంఘటన పూర్తి వివరాలు.