పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు, భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.