నాగ్‌పూర్‌కు చెందిన యోజితా ఠాక్రే కఫ్ సిరప్ తాగి మృతి చెందడంతో, కేంద్ర ప్రభుత్వం కోల్డ్రిఫ్, రెస్పిఫ్రెష్ TR, రీలైఫ్ సిరప్‌లను నిషేధించింది. ఈ సిరప్‌లలో ప్రమాదకర స్థాయిలో డైఇథిలీన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭