జైపూర్‌లో ప్రేమ పేరుతో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ప్రియురాలిని చంపి మృతదేహాన్ని గోనె సంచిలో పొరుగింటి ముందు పడేసిన ఘటనపై పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Tag: Rajasthan crime
రాజస్థాన్‌లో దారుణం: పెళ్లి కావట్లేదనే మూఢనమ్మకంతో 17 రోజుల పసికందుకు బలి
రాజస్థాన్‌లో నలుగురు యువతులు పెళ్లి అవకాశాలు రాలేదనే మూఢనమ్మకంతో 17 రోజుల పసికందును క్షుద్ర పూజకు బలిచ్చిన దారుణ ఘటన. చిన్నారి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.