రైలు బోగీలపై ఉండే రంగు గీతలకి ప్రత్యేక అర్థం ఉందని మీకు తెలుసా? నీలి, పసుపు, ఆకుపచ్చ, బూడిద, తెలుపు రంగు గీతలు ఏ బోగీని సూచిస్తాయో పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.