భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం RailOne అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది. టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదులు, రియల్ టైమ్ రైలు లొకేషన్ వంటి అన్ని సేవలు ఒకే యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి.