పీరియడ్స్‌ నొప్పిని సహజంగా తగ్గించాలనుకుంటున్నారా? రాగుల్లోని కాల్షియం, ఐరన్‌, ఫైబర్‌, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు గర్భాశయ కండరాలకు ఉపశమనం ఇస్తాయి. నెలసరి నొప్పి నివారణకు రాగి పిండితో సహజ పరిష్కారం తెలుసుకోండి.