కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో టూరిస్టు బస్సు స్టీరింగ్ ఊడిపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు చదవండి.