మైలవరం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(APWJF) మహాసభ విజయవంతం. వీసం సురేష్ బాబు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. ప్రజాప్రెస్ క్లబ్‌ను ప్రారంభించిన విశేషాలు.