అంతఃపురం సినిమా సమయంలో 14 టేక్‌లు తీసుకున్న దర్శకుడిపై సీరియస్ అయ్యానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే.