ప్రకాశం జిల్లా దోర్నాలలో కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కలెక్టర్ అనుమతి ఇచ్చారు. స్థల వివాదాల కారణంగా నిలిచిపోయిన బస్టాండ్‌కు ఇప్పుడు లైన్ క్లియర్ అవడంతో ప్రయాణికులు, భక్తుల కోసం కీలక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Tag: Prakasam District News
వయస్సు కేవలం 17 నెలలు.. మేధస్సు మాత్రం ఆశ్చర్య పరిచే స్థాయిలో!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 నెలల బుడ్డది ఖశ్వి తన మేధస్సుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. 650కి పైగా పదాలను పలికిన చిన్నారి ప్రతిభకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు ఇచ్చింది. వివరాలు ఇక్కడ చదవండి.