‘ఫౌజీ’ సినిమా సెట్స్‌లో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన ప్రభాస్, తన కొత్త లుక్‌తో ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇచ్చారు. స్లిమ్‌గా మారిన డార్లింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న డైట్, ఫిట్‌నెస్ రూటీన్ వివరాలు ఇదే.