ఉత్తరాఖండ్‌లో విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర వినూత్న నిరసన చేపట్టారు. స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి ఉన్నతాధికారుల ఇళ్లకు కరెంట్ కట్ చేసిన ఘటన వైరల్‌గా మారింది.